పూరి.. రామ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!!

0
92

పూరి జగన్నాథ్ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.  రాపో 17 వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.  వీరి కాంబినేషన్లో సినిమాను ఎనౌన్స్ చేసినా ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏవి బయటకు రాలేదు.

ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను రిలీజ్ చేయబోతున్నారు.  పూరి కి ఇది 35 వ సినిమా.  ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు పూరి.  అటు రామ్ కు కూడా సరైన హిట్స్ లేవు.  రీసెంట్ గా వచ్చిన హలో గురు ప్రేమ కోసమే సినిమా కూడా ప్లాప్ కావడంతో హిట్ కొట్టాలని తపనతో ఉన్నాడు రామ్. మరి ఈ సాయంత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వబోతున్నారో చూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here