సెక్సిస్ట్ కామెంట్లపై వివాదం.. పాండ్యా క్షమాపణలు

0
94

టీం ఇండియా క్రికెటర్ హార్థిక్ పాండ్యా.. క్రికెట్ అభిమానులకు, నెటిజన్లకు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఇటీవల పాండ్యా, మరో క్రికెటర్ కేఎల్ రాహుల్ తో కలిసి కాఫీ విత్ కరణ్ కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో మహిళలను కించ పరుస్తూ.. పాండ్యా చేసిన కామెంట్స్ పై నెటిజన్లు విరుచుకుపడ్డారు. అమ్మాయిలను కించపరిచేవిధంగా మాట్లాడాడు. సెక్సిస్ట్, ఉమెన్ హేటర్ లాంటి పదాలను ఉపయోగిస్తూ కొన్ని కామెంట్స్ చేశాడు. దీంతో.. అతనిపై తీవ్ర స్థాయిలో నెటిజన్లు ఫైర్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here